అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ గ్రీకు వీరుడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నాగార్జునతో సంతోషం లాంటి బ్యూటిఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ అందించిన దశరద్ డైరెక్ట్ చేస్తున్న గ్రీకు వీరుడు ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఆడియోని మార్చ్ నెలాఖరుకు విడుదల చేసి సినిమాని ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. వేసవి సెలవుల సీజన్ కావడంతో సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మార్చ్ 28న వెంకటేష్ షాడో విడుదల కాబోతుండగా ఏప్రిల్ 5న ఎన్టీఆర్ బాద్షా విడుదలవుతోంది. ఈ రెండు సినిమాల తరువాత వేసవి సెలవుల్లో వచ్చే పెద్ద సినిమా గ్రీకువీరుడు.
ఏప్రిల్‌లో రాబోతున్న గ్రీకువీరుడు
ఏప్రిల్‌లో రాబోతున్న గ్రీకువీరుడు
Published on Feb 13, 2013 7:50 PM IST
సంబంధిత సమాచారం
- లాస్ట్ సినిమా టోటల్ వసూళ్లను తొలిరోజే లేపేసిన రవితేజ
- అఫీషియల్: ‘విశ్వంభర’ కోసం మిరాయ్ సంగీత దర్శకుడు కూడా!
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది
- “విశ్వంభర” నుంచి అదిరిపోయిన కొత్త పోస్టర్.. కానీ
- “స్పిరిట్” పై అంచనాలు తగ్గాయా?
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- ఇరుముడి : ఒకరికి కమ్‌బ్యాక్.. మరొకరికి తొలి బ్లాక్‌బస్టర్..!
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఇది రవితేజ పవర్..ఆల్ టైం రికార్డ్ తో దుమ్ము రేపుతున్న బుకింగ్స్!
- ఏ తేదీన పోగొట్టుకున్నాడో అదే డేట్ లో దుమ్ము లేపిన మాస్ మహరాజ్..!
- ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?


