నా ఫోన్ హ్యాక్ అయ్యిందంటున్న హీరోయిన్ !

Published on Jan 24, 2019 1:00 am IST

గత రెండు రోజులుగా హీరోయిన్ హన్సిక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఫోన్ లో ఉన్న ప్రైవెట్ ఫొటోలు కూడా బయటకు రావడంతో కంగారు పడిన హన్సిక ఈ విషయం ఫై ఆరా తీయగా తన ఫోన్ మరియు ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైయ్యిందని తెలుసుకొని అభిమానులు ఎలాంటి పోస్ట్ లకు స్పందిచవద్దని మా బ్యాక్ ఎండ్ టీం ఈ విషయం ఫై వర్క్ చేస్తున్నారని హన్సిక తెలిపింది.

ఇక ప్రస్తుతం హన్సిక ‘మహా’ అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం హన్సిక కు 50వచిత్రం కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More