‘కృష్ణార్జున యుద్ధం’ మొదటి రోజు ప్రపంచవ్యాప్త వసూళ్లు !

బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్న నాని నుండి వచ్చిన మరొక చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. నిన్ననే మంచి అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ఏపి, తెలంగాణల్లో కలిపి రూ.4.57 కోట్ల షేర్ ను ప్రపంచవ్యాప్తంగా రూ. 10 కోట్ల గ్రాస్ ను దాదాపు రూ.6 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలను చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

 

ఏరియా వసూళ్లు
నైజాం 1.90 కోట్లు
సీడెడ్ 0.50 కోట్లు
ఉత్తరాంధ్ర  0.52 కోట్లు
గుంటూరు 0.53 కోట్లు
కృష్ణ 0.28 కోట్లు
ఈస్ట్ గోదావారి
0.34 కోట్లు
వెస్ట్ గోదావారి 0.29 కోట్లు
నెల్లూరు 0.20 కోట్లు
ఓవర్సీస్, ఇతరములు 1.40 కోట్లు
మొత్తం 5.97 కోట్లు