టాక్..పవన్ “వీరమల్లు” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!

టాక్..పవన్ “వీరమల్లు” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!

Published on Aug 17, 2022 4:00 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు ఓకే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో అయితే తన కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ గా అలాగే మోస్ట్ ప్రిస్టేజియస్ గా వస్తున్న చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ఒక లాంగ్ బ్రేక్ లో ఉంది.

అయితే ఈ సినిమా అయినా పవన్ కంప్లీట్ చేసేస్తే బాగుండు అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా షూట్ రీస్టార్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. పవన్ అయితే ఈ సెప్టెంబర్ లో షూట్ కి సిద్ధం చేసుకోడానికి మేకర్స్ కి సూచించినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనితో అయితే ఈ అవైటెడ్ చిత్రం వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు