సుధీర్ బాబు “మామా మశ్చీంద్ర” నుండి ‘పరశురాం’ లుక్ కి టైమ్ ఫిక్స్!

Published on Mar 3, 2023 6:28 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా హర్ష వర్ధన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మామా మశ్చీంద్ర. హంట్ చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమైన ఈ హీరో ఈ చిత్రం తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం లో సుధీర్ బాబు మూడు డిఫెరెంట్ గెటప్ లతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు.

అయితే ఈ చిత్రం లోని మొదటి లుక్ దుర్గ, మార్చ్ 1 కి మేకర్స్ రిలీజ్ చేయగా, రెండవ లుక్ పరశురాం మార్చ్ 4 న రిలీజ్ కి రెడీ గా ఉంది. అయితే రేపు ఉదయం 11:05 గంటలకు విడుదల చేయనున్నారు మేకర్స్. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. డీజే లుక్ మార్చ్ 7 న రిలీజ్ చేయనున్నారు. చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :