ఇందిరా ప్రొడక్షన్స్ లో నాని సినిమా ?

డిఫరెంట్ సినిమాలు తీసి సక్సెస్ అయిన దర్శకుడు విక్రం కుమార్ తాజాగా అఖిల్ తో తీసిన హలో సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నానితో విక్రం కుమార్ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇదివరుకే వీరేద్దరిమద్య కథ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు సోదరి మంజుల ఈ సినిమాను ఇందిరా ప్రొడక్షన్స్ లో నిర్మించనుంది. ప్రస్తుతం ఇందిరా సందీప్ కిషన నటిస్తోన్న మనసుకు నచ్చింది సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయ్యాక నాని సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నాని నటించిన ఎం.సి.ఎ ఈ నెల 21 న విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం లో నాని ‘నటిస్తోన్న సంగతి తెలిసిందే.