పందెంకోడి 2 లేటెస్ట్ కలక్షన్స్

Published on Oct 22, 2018 12:20 pm IST

తమిళ యాక్షన్ హీరో విశాల్ నటించిన ‘పందెం కోడి 2’చిత్రం అక్టోబర్ 18న విడుదలై మిక్సడ్ టాక్ ను తెచ్చుకున్న కూడా బాక్సాఫిస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. రూరల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం బీ,సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 4రోజులకుగాను రూ.10కోట్ల గ్రాస్ ను అలాగే రూ.5,05,24,603 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈచిత్రం యొక్క తెలుగు థియేట్రికల్ హక్కులు 6కోట్ల కు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన ఈ చిత్రం సేఫ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈచిత్రాన్నితెలుగులో విడుదలచేశారు. లింగుసామి తెరకేక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ఏరియా కలక్షన్స్
నైజాం 1,49, 92, 783
సీడెడ్ 1,27, 58,448
వైజాగ్ 68,28, 019
గుంటూరు 54,40,167
కృష్ణా 35, 95 , 770
వెస్ట్ 29,28,702
ఈస్ట్ 29,09317
నెల్లూరు 18,79,317
మొత్తం నాలుగు రోజుల షేర్  5,05,24,603

సంబంధిత సమాచారం :