ఐకాన్ స్టార్ “పుష్ప ది రూల్” అప్డేట్స్ త్వరలో!

Published on Apr 1, 2023 1:07 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ పాన్ ఇండియా మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడం తో పార్ట్ 2 అయిన పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్స్ పై మేకర్స్ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది.

ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్స్ త్వరలో వెలువడనున్నాయి అని తెలిపారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు నుండి ఈ అప్డేట్స్ షురూ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :