ట్విట్టర్‌లో భారీగా ఫాలోవర్స్‌ను సంపాదించిన సోనూసూద్..!

Published on Nov 12, 2021 3:00 am IST

కరోనా కష్టకాలం ప్రారంభమైనప్పటి నుంచి పలు ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు సోనూసూద్. సమస్య ఉందంటే చాలు దానికి సొల్యూషన్ సోనూలా మారిపోయాడు. దీంతో సోనూసూద్‌కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

అయితే సోనూసూద్‌కి సోషల్ మీడియాలో కూడా గట్టిగానే ఫాలోయింగ్ పెరుగుతుంది. ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలియన్లు (కోటి) దాటింది. అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ సోనూసూద్‌కి ఉందని చెప్పాలి. అయితే ఏదైనా కావాలనుకుంటే

సంబంధిత సమాచారం :