స్ట్రాంగ్ బజ్ : “RRR” నుంచి బిగ్ అప్డేట్ కి ఆల్ సెట్..!

స్ట్రాంగ్ బజ్ : “RRR” నుంచి బిగ్ అప్డేట్ కి ఆల్ సెట్..!

Published on Oct 23, 2021 7:02 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయిక లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పీరియాడిక్ డ్రామా “రౌద్రం రణం రుధిరం”. పాన్ ఇండియా లెవెల్లో ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా సమయం తక్కువ ఉన్నందున ఇక ముందు ఈ సినిమా నుంచి భారీ అప్డేట్స్ వరుస వస్తాయని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ ఒకటి వినిపిస్తోంది.

ఈ చిత్రం నుంచి ఇంకొన్ని రోజుల్లో ఓ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఓ అప్డేట్ కి సంబంధించి వెలువడబోతుందట. మరి అది దీపావళి అప్డేట్ నా లేక వేరే ఏమన్నానా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ కి కూడా రాజమౌళి నెవర్ బిఫోర్ ప్లానింగ్స్ వేస్తున్నట్లు కూడా టాక్ ఉంది. ఇక ఇవన్నీ సరైన టైం చూసి జక్కన్న షురూ చేస్తారట. ఇంతకీ ఇప్పుడు రాబోయే ఆ భారీ అప్డేట్ ఏంటా అని అందరిలో ఆసక్తి పెరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు