అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరోస్ లో నటుడు సుమంత్ కూడా ఒకరు. లేటెస్ట్ గా తను హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే డీజే టిల్లు నటుడు సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఓ ఇంట్రెస్టింగ్ డివోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. 15 కోట్లకి పైగా గ్రాస్ అందుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ సినిమాను పాపులర్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో నేటి నుంచి సినిమా తెలుగు, తమిళ్ మరియు మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సో ఈ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఇందులో చూడొచ్చు. ఇక ఈ సినిమాని బ్రిడ్జ్ ఫిలిమ్స్, రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


