టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య రష్మిక మందన్న దేవరకొండ హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ కోసం అందరికి తెలిసిందే. విజయ్ అభిమానులు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా దసరా కానుక విడుదలకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ గ్యాప్ లో మేకర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు వదులుతూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇక ఇదిలాగా ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ కి డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ఈ అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్టుగా సమాచారం. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావలసి ఉంది ఇక ఈ చిత్రానికి అజయ్, అతుల్ లు సంగీతం అందించక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.


