తన తండ్రి కలల ప్రాజెక్ట్ చేసి తీరతానన్న సురేష్ బాబు..!
Published on Feb 18, 2017 5:24 pm IST

నేడు మూవీ మొఘల్ రామానాయుడు రెండవ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు, ప్రముఖ నిర్మాత అయిన సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. రామానాయుడి కలల ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.వెంకటేష్, రానా, నాగచైతన్యలతో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన తీయాలనుకున్న విషయం తెలిసిందే.కానీ అది పూర్తి కాకుండానే అయన మరణించారు.

తన తండ్రి కలల ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా నిర్మిస్తానని సురేష్ బాబు తెలిపారు. వెంకటేష్, రానా, నాగచైతన్య లతో మల్టి స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నామని సరైన సమయంలో దానిని ప్రకటిస్తామని సురేష్ బాబు అన్నారు. తన తండ్రి కలల ప్రాజెక్ట్ చేసి తీరతానన్న సురేష్ బాబు..!

నేడు మూవీ మొఘల్ రామానాయుడు రెండవ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు, ప్రముఖ నిర్మాత అయిన సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. రామానాయుడి కలల ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.వెంకటేష్, రానా, నాగచైతన్యలతో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన తీయాలనుకున్న విషయం తెలిసిందే.కానీ అది పూర్తి కాకుండానే అయన మరణించారు.

తన తండ్రి కలల ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా నిర్మిస్తానని సురేష్ బాబు తెలిపారు. వెంకటేష్, రానా, నాగచైతన్య లతో మల్టి స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నామని సరైన సమయంలో దానిని ప్రకటిస్తామని సురేష్ బాబు అన్నారు.

Like us on Facebook