వైరల్ : “సలార్” కోసం స్టార్ హీరో మాస్ ట్రాన్స్ఫర్మేషన్.?

Published on Feb 25, 2023 6:30 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం తెలిసిందే. మరి ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో క్రేజీగా ఆడియెన్స్ ఎదురు చూస్తుండగా నెక్స్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఈజీగా 1000 కోట్లు కొల్లగొట్టే సినిమాగా ఇది నిలుస్తుంది అని అంతా ఆసక్తిగా ఉన్నారు.

అయితే ఈ భారీ సినిమాలో ప్రముఖ స్టార్ నటుడు అయినటువంటి పృథ్వీ రాజ్ కూడా ఓ సాలిడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి స్టార్ నటుడు లేటెస్ట్ గా సిద్ధం చేసిన బాడీ చూస్తే షాకింగ్ హా ఉందని చెప్పాలి ముందు మీద మరింత సాలిడ్ గా తన బాడీ ని సిద్ధం చేసిన పృథ్వీ ఈ మాస్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే సలార్ కోసమే అన్నట్టుగా టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఆ సినిమా కోసమో లేకో వేరే దానికో కానీ తన ఈ లుక్ మాత్రం మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :