‘తొలి ప్రేమ’ తొలి వారం వసూళ్లు !
Published on Feb 17, 2018 2:17 pm IST


వరుణ్ తేజ్, రాశీఖన్నాలు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తొలి ప్రేమ’ మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ తో పాటు మంచి కలెక్షన్లను కూడా రాబట్టుకుంది. నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా రూ.34 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ చిత్రం ఏపి, తెలంగాణల్లో రూ.14.03 కోట్ల షేర్ ను అందుకుంది.

ఇక ఏరియాలవారీగా ఈ షేర్ లెక్కల్ని చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏరియా వసూళ్లు
నైజాం  5.40 కోట్లు
సీడెడ్ 1.70 కోట్లు
ఉత్తరాంధ్ర    2.15 కోట్లు
ఈస్ట్ 1.18 కోట్లు
వెస్ట్ 93 లక్షలు
 కృష్ణ 1.07 కోట్లు
గుంటూరు 1.14 కోట్లు
నెల్లూరు 43 లక్షలు
 కర్ణాటక 1.20 కోట్లు
యూ.ఎస్.ఏ 2.30 కోట్లు
ఇతరములు 80 లక్షలు
మొత్తం 18.33 కోట్లు

 
Like us on Facebook