రామ్‌ చరణ్ మూవీలో ఆ ఇద్దరు బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఛాన్స్..!

Published on Nov 16, 2021 9:30 am IST

మెగా హీరో రామ్ చరణ్-శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. #RC15 పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ బిగ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అవకాశం లభించినట్టు తెలుస్తుంది.

లోబో మరియు విశ్వలకు ఈ ఆఫర్ వచ్చిందట. వీరిద్దరు రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఇటీవల రామ్ చరణ్ బిగ్‌బాస్ షోకు అతిధిగా వెళ్లిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :