‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Jan 9, 2023 8:28 PM IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం అవుతున్న సినిమా అండ్ వెబ్ సిరీస్ :

హంటర్స్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

దృశ్యం-2 (హిందీ)జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 లో ప్రసారం అవుతున్న సినిమాలు :

హెడ్‌ బుష్‌ (తెలుగు డబ్బింగ్‌) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తట్టస్సెరి కూట్టం (మలయాళం) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ వెబ్ సిరీస్ :

చేజింగ్‌ వేవ్స్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ముకుందన్‌ ఉన్ని అసోయేషన్స్‌ (మలయాళం) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ వెబ్ సిరీస్ :

సెక్సిఫై (వెబ్‌సిరీస్‌ సీజన్‌-2) జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వైకింగ్స్‌ :వల్హల్లా (వెబ్‌సిరీస్‌) జనవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్రేక్‌ పాయింట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డాగ్‌ గాన్‌ (హాలీవుడ్‌) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ట్రయల్‌ బై ఫైర్‌ (హిందీ) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్కై రోజో (స్పానిష్‌) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కుంగ్‌ఫూ పాండా: ది డ్రాగన్‌ నైట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వరలరు ముఖ్యం (తమిళ్‌) జనవరి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

లయన్స్‌ గేట్‌ ప్లే లో ప్రసారం అవుతున్న సినిమా :

లంబోర్గిని:ద మ్యాన్‌బిహైండ్‌ ద లెజెండ్‌ (హాలీవుడ్)జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

వూట్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

విక్రమ్‌ వేద (హిందీ) జనవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు