ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

Published on Feb 26, 2024 1:04 PM IST

ఈ వారం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’, ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’, ‘చారి 111’ వంటి చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

కోడ్‌ 8 (హాలీవుడ్‌) ఫిబ్రవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మామ్లా లీగల్‌ హై (హిందీసిరీస్‌) మార్చి 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్పేస్‌మ్యాన్‌ (హాలీవుడ్) మార్చి 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

వెడ్డింగ్‌ ఇంపాజిబుల్‌ (కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎనీవన్‌ బట్‌ యూ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పూర్‌ థింగ్స్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నైట్‌ స్విమ్‌ (హిందీ ) మార్చి 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

సన్‌ఫ్లవర్‌ (హిందీ సిరీస్‌2) మార్చి 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు