దేవదాస్ నైజాం వసూళ్లు !

Published on Sep 30, 2018 12:02 pm IST


శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కామెడీ డ్రామా గా తెరకెక్కిన మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’. స్టార్ హీరోలు నాగార్జున, నాని కలిసి నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఇక ఈ చిత్రం నైజాంలో మూడు రోజులకుగాను రూ.3.28 కోట్ల షేర్ ను అలాగే తూర్పు గోదావరి జిల్లాలో రూ. 65లక్షలు ,పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.47లక్షల షేర్ ను రాబట్టింది. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబట్టుకోనుంది.

వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో నాగ్ ,నాని ల నటన హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రంలోనాగ్ సరసన ఆకాంక్ష నటించగా, నాని కి జోడిగా రష్మిక నటించింది. మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :