పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి కలయికలో చేస్తున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ఇమాన్వి ప్రభాస్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆమెకి కూడా వెండితెరపై, తెలుగులో కూడా ఇదే మొదటి సినిమా. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఆమెపై ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని విడుదల చేసి ఆమెకి స్పెషల్ బర్త్ డే విషెస్ ని అందించారు. ఇక దీనితో పాటుగా ఈ అక్టోబర్ లోనే ఉన్న మరో బిగ్ బర్త్ డే కి బిగ్ ట్రీట్ ని మేకర్స్ కూడా ఖాయం చేశారు.
ఈ 23న ప్రభాస్ బర్త్ డే కూడా రాబోతుండడంతో ఒక స్పెషల్ ట్రీట్ ని అందిస్తున్నట్టు తెలిపారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఆరోజుకి సిద్ధం అయిపోవచ్చు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Wishing our Beautiful #Imanvi a very Happy Birthday ❤️
Here’s to a beautiful journey ahead and many more memorable moments on the big screen.
-Team #Fauzi
October and birthdays.. we have something special soon 🤩
Rebel Star #Prabhas
#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan #KotagiriVenkateswaraRao @MythriOfficial @TSeries #TSeriesFilms #BhushanKumar #KrishanKumar @ShivChanana @neerajkalyan_24 @FauziTheMovie— Fauzi (@FauziTheMovie) October 13, 2026


