ఆకట్టుకుంటున్న తమన్ సంగీతం!
Published on Mar 3, 2018 12:11 pm IST

ఈ మద్య తమన్ తన మ్యూజిక్ తో ఆకట్టుకుంటున్నాడు. తొలిప్రేమ సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కీ రోల్ పోషించింది. తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేసిన చల్ మోహన్ రంగ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మేఘ సాంగ్ మరియు ఈరోజు విడుదల చేసిన వారం సాంగ్ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి.

కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ అందించడం విశేషం. నితిన్‌ 25వ సినిమాగా తెరకెక్కుతున్న రొమాటింక్ ఎంటర్‌టైనర్‌ యూత్ ను ఆకట్టుకోబోతోందని తెలుస్తోంది. శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ‌లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ ఆకాష్ఈ సినిమాలో నితిన్ తో జతకట్టింది.

 
Like us on Facebook