టాక్..మరో ఇంట్రెస్టింగ్ కాంబోలో ప్రభాస్.?

Published on May 19, 2023 2:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లోకల్ టు గ్లోబల్ లెవెల్లో భారీ చిత్రాలు అయితే ఒకదాని తర్వాత ఒకటి తాను సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సాలిడ్ లైనప్ లో మరిన్ని భారీ చిత్రాలు రాబోతుండగా లేటెస్ట్ గా అయితే తన లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ లాక్ అవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సారి ప్రభాస్ ప్రముఖ టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి కి ఛాన్స్ ఇవ్వడం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

ఇది వరకే ఈ ఇంట్రెస్టింగ్ కాంబో పై బజ్ ఉండగా ఇప్పుడు ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టుగా తెలుస్తుంది. పైగా ఈ చిత్రం పై అనౌన్సమెంట్ కూడా త్వరలోనే ఉండొచ్చని రూమర్స్ ఉన్నాయి. ఇక ఇపుడు ప్రభాస్ నుంచి రెండు మాసివ్ ప్రాజెక్ట్ లు “ఆదిపురుష్” మరియు “సలార్” లు ఈ ఏడాదిలో రిలీజ్ కాబోతున్నాయి. వీటి పట్ల ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

సంబంధిత సమాచారం :