స్టైలిష్ బీఎండబ్ల్యూ బైక్ కొనుకున్న “బిగ్ బాస్ 5” బ్యూటీ.!

Published on Jan 25, 2022 2:45 pm IST


మన తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 5 రీసెంట్ గానే ముగిసిన సంగతి తెలిసిందే. మరి ప్రతి సీజన్లో ఉన్నట్టు గానే ఈసారి సీజన్లో కూడా కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ తమ గేమ్ తో పాటుగా మంచి కెమిస్ట్రీ తో కూడా ఈసారి ఆకట్టుకున్నారు. మరి వీరిలో కాస్త కాంట్రవర్సీ తోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన కంటెస్టెంట్ లహరి షరి.

బయటకి వచ్చాక తన ప్రొఫిషనల్ లైఫ్ లో బిజీగా ఉన్న ఈమె లేటెస్ట్ గా ఒక సూపర్ స్టైలిష్ బిఎండబ్ల్యూ బైక్ ని కొనుగోలు చేసుకున్నట్టుగా తెలిపింది. దాదాపు మూడున్నర లక్షల ఖరీదు చేసే ఈ బైక్ ని తన ఫాలోవర్స్ కి పరిచయం చేస్తూ ఫోటోలని షేర్ చేసుకోడమే కాకుండా తన ఆనందాన్ని సూపర్ ఎగ్జైటెడ్ గా తెలుపుకుంది. దీనితో ఇప్పుడు ఈ ఫోటోలు మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :