ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

Published on Jan 30, 2024 11:07 AM IST

ఈ వారం అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ధీర, బూట్‌కట్ బాలరాజు, హ్యాపీ ఎండింగ్ వంటి చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఐతే, మరోవైపు ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్:

జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ – జనవరి 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నాస్కర్: ఫుల్ స్పీడ్ – జనవరి 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ – జనవరి 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బేబీ బండిటో – జనవరి 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద సెవెన్ డెడ్లీ సిన్స్ – జనవరి 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

WIL – జనవరి 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆఫ్టర్ ఎవ్రీథింగ్ – ఫిబ్రవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లెట్స్ టాక్ అబౌట్ CHU – ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓరియన్ అండ్ ద డార్క్ – ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్ ప్రైమ్ :

డీ ప్రాంక్ షో – ఫిబ్రవరి 02వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మిస్టర్ & మిస్ స్మిత్ – ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హాట్‌స్టార్ :

కోయిర్ – జనవరి 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మిస్ ఫెర్‌ఫెక్ట్ – ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సెల్ఫ్- ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మనోరమ మ్యాక్స్ :

ఓ మై డార్లింగ్- ఫిబ్రవరి 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుక్ మై షో:

అసెడియో – జనవరి 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు