ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

Published on Dec 18, 2023 6:07 PM IST


ఈ వారం కూడా ‘సలార్‌’, ‘డంకీ’, ‘ఆక్వామెన్‌’ వంటి భారీ చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

ది రోప్‌ కర్స్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మేస్ట్రో (హాలీవుడ్‌) డిసెంబరు 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆది కేశవ (తెలుగు) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టాప్‌గన్‌: మావెరిక్‌ (హాలీవుడ్) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కర్రీ అండ్‌ సైనైడ్‌ (డాక్యుమెంటరీ) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రెబల్‌ మూన్‌ (హాలీవుడ్) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

డ్రై డే (హిందీ) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సప్తసాగర దాచే ఎల్లో సైడ్‌:బి (కన్నడ) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

ది సావనీర్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హే కామిని (హిందీ) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లయన్స్‌ గేట్‌ ప్లే :

ఫియర్‌ ది నైట్‌ (హాలీవుడ్) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుక్‌ మై షో :

ది మిరాకిల్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు