సైలెంట్ అయ్యిన ‘ఉప్పెన’ హీరో.. ఇప్పుడు ఆ ప్రముఖ దర్శకుడుతో?

సైలెంట్ అయ్యిన ‘ఉప్పెన’ హీరో.. ఇప్పుడు ఆ ప్రముఖ దర్శకుడుతో?

Published on Oct 7, 2026 12:22 PM IST

తన డెబ్యూ సినిమా తోనే అప్పటికి ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరో కూడా అందుకు ఉన్నటువంటి అందుకోనటువంటి సంచలన వెండి తెర ఎంట్రీని మెగా హీరో పంజాబ్ వైష్ణవ తేజ్ 100 కోట్ల గ్రాస్ తో అందుకున్నాడు. ఆ సినిమానే ఉప్పెన. అయితే ఈ సినిమా తర్వాత తను చేసిన సినిమాలు మాత్రం ఆ రేంజ్ లో క్లిక్ అవ్వలేదు. తన చివరి చిత్రం ఆదికేశవ 2023 లో విడుదలైంది.

అది వచ్చి ఇప్పుడు మూడేళ్లు కావస్తున్నా సరే తన నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది క్లారిటీ లేదు. సో ఫైనల్ గా ఎప్పుడు తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా ప్రముఖ దర్శకుడు పరశురాం పెట్ల ఈ సినిమాను దర్శకత్వం వహించే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్ల కితం పరశురాం పెట్ల ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుని ప్లాన్ చేస్తున్నట్టుగా టాప్ వినిపించింది. మరి అది ఏదైనా లేక వేరే ప్రాజెక్టా అనేది మరెన్నో వివరాలు బయటకు రావాల్సి ఉంది.

తాజా వార్తలు