బాక్సాఫీస్ : 29వ తేదీన విడుదలైన 8 సినిమాల సమీక్షలు

బాక్సాఫీస్ : 29వ తేదీన విడుదలైన 8 సినిమాల సమీక్షలు

Published on Jun 30, 2018 12:23 PM IST

ఈ నెల 29 శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఏయే సినిమా ఏ స్థాయిలో మెప్పించిందో ఈ కింది సమీక్షల ద్వారా తెలుసుకోండి.

నెంబరు సినిమా పేరు రేటింగ్
1 ఈ నగరానికి ఏమైంది – మీ గ్యాంగ్ తో వెళ్లి చూడొచ్చు 3.25/5
2 సంజు – ఎమోషనల్ బయోపిక్ 3.75/5
3 శంభో శంకర – శంకర్ పెర్ఫార్మెన్స్ బాగుందంతే 2.25/5
4 యుద్ధ భూమి – ప్రేక్షకుల మనసు గెలవలేదు 2.5/5
5 సంజీవని – థ్రిల్స్ లేవు.. అడ్వెంచర్స్ లేవు 2/5
6 నా లవ్ స్టోరీ – స్లోగా.. రొటీన్ గా సాగింది 2/5
7 కన్నుల్లో నీ రూపమే – ఈ కథ కదిలించలేకపోయింది 2/5
8 మిస్టర్ హోమానంద్ – ఇతన్ని కలవకపోవడమే మంచిది 1.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు